Latest News
హోమ్ >>Latest News

క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

Updated :  --June 14, 2016

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. ముద్రగడ బిపి 130/90 గా ఉందని, ఆయన వైద్య పరీక్షలకు అంగీకరించడం లేదని, ముద్రగడకు తక్షణం చికిత్స చేయవలసిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్త ఆందోళన కలిగించేదే. ప్రత్యేకించి కాపు ఉద్యమంలో ఉన్నవారికి, ముద్రగడ అబిమానులు దీనిపై ఆవేదన చెందుతున్నారు. అయితే ముద్రగడ భార్య, కోడలికి ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని వారు తెలిపారు. ఇంతవరకు ముద్రగడ వద్దకు వేరే ఎవరిని వెళ్లనివ్వకపోవడంపై కూడా విమర్శలు వచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టు వీడడం లేదు. కాగా ముద్రగడ సంప్రదింపులకు సిద్దంగా ఉన్నారంటూ ప్రభుత్వ సానుకూల మీడియాలో వార్తలు వచ్చాయని, అది వాస్తవం కాదని, కాపు జెఎసి ఆద్వర్యంలో చర్చలు జరగాలని ముద్రగడ కోరుతున్నారని ఆయన కుమారుడు బాలు తెలిపారు.

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories