Latest News
హోమ్ >>Latest News

కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

Updated :  --June 14, 2016

చంద్రబాబుకు బిజెపి పై కోపమా లేక పురందేశ్వరిపై కోపమా..అయినా కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగసంఘాలు తమ నేతలతో కలిస్తే తప్పేంటని టిడిపిని బిజెపి నేతలుసురేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల ప్రశ్నించారు. బిజెపి నేతలను కలిస్తే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలా అని ఇటీవల పురందేశ్వరని కలిసిన ఉద్యోగసంఘాలనేతల పట్ల చంద్రబాబు కాస్త కఠినవ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో స్పందించిన బిజెపి నేతలు ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలుతీసుకోవాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికి ఇటీవల టీడిపి - బిజెపి మధ్య మాటలయుద్దం కాస్త తగ్గినా మళ్లీ మొదలైందనటానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
 

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories