Latest News
హోమ్ >>Latest News

కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

Updated :  --June 14, 2016

కాపుల సమస్య సామాజిక సమస్య అయితే దానిని ఒక ఉగ్రవాద సమస్యగా ప్రభుత్వం పరిగణించడం, వారిని ఉగ్రవాదులుగా చిత్రించటం హేయమైన చర్య అని ప్రముఖ దర్శకుడు దాసరినారాయణరావు అన్నారు. హైదరాబాద్ లో కాపు నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రంగాను పోగొట్టుకున్నామని, ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్నిపోగొట్టుకోవలసి వస్తుందన్న ఆందోళనతోనే తామంతా సమావేశం జరిపామని అన్నారు. ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష బాదాకరమని ఆయన అన్నారు.తమ వార్తలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేస్తున్నారని, కాపు సోదరీ,సోదరీమణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లలో పెట్టడం అక్కడ కూడా జామర్లు ఏర్పాటు చేయడం, ఆస్పత్రిలోఉన్న ముద్రగడ ఎవరితోను మాట్లాడకుండా జామర్లు పెట్టడం దారుణంగా ఉందని దాసరి తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఎపిలో ఉన్నామా?లేక పాకిస్తాన్ లో ఉన్నామా అన్న సందేహంకలుగుతోందని దాసరి ఘాటుగా విమర్శించారు. తామంతా ముద్రగడ వెంట ఉన్నామని తమపై బురద జల్లే యత్నాలు జరుగుతున్నాయని, అది జరిగితే తమ వద్ద చాలా అస్త్రాలుఉన్నాయని దాసరి హెచ్చరించారు.

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories