Latest News
హోమ్ >>Latest News

మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

Updated :  --June 14, 2016

కేంద్రానికి మరీ తలొగ్గి, మోడీ చెప్పిందంతా చేస్తే మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరని, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు లేఖ రాశారు. ఢిల్లీలో
ఇటీవల ఓ మెడికల్ కాలేజీ సీట్లను పెంచాం మీ చెప్పుచేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థతో వైద్యశాఖామంత్రి పై విచారణ చేయించండని సవాల్ చేశారు. ఢిల్లీలో తాము చేస్తున్న ప్రతిపనికీ
కేంద్రం లెఫ్ట్ నెంట్ గవర్నర్ ద్వారా అడ్డుతగులుతుందని కేజ్రీవాల్ మరోసారి ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కేజ్రీవాల్ కు, లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు మధ్య విబేధాలు చోటు
చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అధికారుల నియామకం నుంచి, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ కేంద్రం తలదూర్చే ప్రయత్నం చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
 

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories