Latest News
హోమ్ >>Latest News

ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

Updated :  --June 14, 2016

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ దీక్షను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా,
నిర్ణయాలలో జాప్యం చేసినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాపు నేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రెండు రోజులసమయం ఇస్తున్నామని, హామీలపై స్పందించాలని లేకపోతే తాము కార్యచరణ ప్రకటిస్తామని చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ కుటుంబ షభ్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామనఆయన తెలిపారు. తుని ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని, అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని చిరంజీవి ప్రశ్నించారు.

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories