Latest News
హోమ్ >>Latest News

జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

Updated :  --June 14, 2016

వైఎస్ ఆర్ అధ్యక్షుడు జగన్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలు ఎగిరిపోయే గాలిపటాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది, పౌర సరషరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డిఅన్నారు. ఈ గాలి పటాలు ఎక్కడ తెగిపోతాయో తెలియదని ఆయన విమర్శించారు. వారిద్దరికి ఒక లక్ష్యం, గమ్యం లేదని, ప్రజల అవసరాలకు వీరు పనికి రారని లింగారెడ్డి పేర్కొన్నారు.పనిలేని వీరిద్దరూ ఏకమై ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మల్లెల అన్నారు. ముద్రగడ పద్మనాభానికి తెలుగుదేశం రాజకీయ బిక్ష పెట్టి, మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని, అటువంటితెలుగుదేశం పార్టీని ముద్రగడ ఇబ్బందిపెట్టడం అంటే తల్లిపాలు తాగి ద్రోహం చేయడమేనని లింగారెడ్డి  ఆరోపించారు.
 

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories