Latest News
హోమ్ >>Latest News

లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

Updated :  --June 13, 2016

ముఖ్యమంత్రి, లోకేష్, హోం మంత్రి  చెప్పాడనో,ప్రసారాలను ఆపరాదని సాక్షి చానల్ ప్రసారాలను నిలిపి వేసే హక్కు ప్రభుత్వానికి లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఒక వేళ ఏదైనా చర్య తీసుకోవలసి వస్తే ఇరవై ఒక్క రోజుల నోటీసు ఇవ్వవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పాడనో,లోకేష్ చెప్పాడనో, హోం మంత్రి చెప్పాడనో ప్రసారాలను ఆపరాదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు చెప్పినట్లు టీవీ చానళ్లు ప్రచారం చేయడం సరి కాదని, ప్రభుత్వాలు,నాయకులు మారినప్పుడల్లా చానళ్ల వైఖరులు మార్చుకోవాలా అని ఆయన అన్నారు.పాలకకు అనుకూలంగా ప్రసారాలు చేస్తేనే ఉంచుతారా అని రాంబాబు ప్రశ్నించారు.నాలుగు రోజులుగా నిలిపివేసిన సాక్షి ప్రసారాలను వెంటనే ఆరంబించాలని ఆయన డిమాండ్ చేశారు.ముద్రగడ విషయంలో ప్రభుత్వం టెర్రరిస్టు కసబ్ కన్నా దారుణంగా వ్యవహరిస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు.

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories