Latest News

లోకల్ న్యూస్

బుల్లెట్ రైలు సిగ్గుచేటు - టిడిపి ఎం.పి
ఒకపక్క ఎపి రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని, మెట్రో రైల్ తదితర ఆదునాతన ప్రాజెక్టులను ఎపికి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచు చెబుతుంటే, ఆయన పార్టీ ఎం.పి రవీంద్ర బాబు లోక్ సభలో బుల్లెట్ రైలు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడడం విశేషం. బుల్లెట్ రైలు గురించి ఇప్పుడు ఆలోచించడం సిగ్గుచేటు అని ఆయన అ ...
ఎపిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పట్లో లేనట్లేనా?
ఎపిలో ప్రభుత్వ పోస్టులకు సంబందించి ఇప్పట్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం లేదని ఎపిపిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి సంబందించి సమాచారం రావల్సి ఉంటుందని, అది వస్తే నోటిఫికేషన్లు ఉంటాయని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం  సమాచారం ఏదీ ...
మస్తాన్‌ బీ కోరిక తీర్చిన అల్లు అర్జున్‌
విజయవాడ యువ హీరో అల్లు అర్జున్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ అభిమాని కోరిక తీర్చాడు. విజయవాడ సింగ్‌ నగర్‌లో ఉంటున్న మస్తాన్‌ బీ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె ఎక్కువకాలం బతకదని వైద్యులు తేల్చి చెప్పారు.అప్పటినుంచి తన అభిమాన నటుడు బన్నీని చూడాలని ఆమె ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యంగ్‌ హీరో విజయవాడవెళ్ ...
జనవరి 1,2,3 కు విశాఖ ఉత్సవ్ వాయిదా
ఈనెల జరగాల్సిన విశాఖ ఉత్సవాలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈనెల 25,26,27 తేదీల్లో జరగాల్సిన విశాఖ-అరకు ఉత్సవాలను వాయిదా వేస్తున్నట్లు జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. క్రిస్మస్ పండగ ఉన్న నేపథ్యంలో ఆ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాలను జనవరి 1,2,3 తేదీలకు వాయిదా వేస్తున్& ...
ఎన్ హెచ్ ఆర్సి కి కాల్ మనీ కేసు
కాల్ మనీ కేసుకు సంబందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆద్వర్యంలో కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి కాల్ మనీ కేసుపై ఫిర్యాదు చేశారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ఒక బృందాన్ని పంపుతామని ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం ...
కాల్ మనీ,సెక్స్ రాకెట్ పై జగన్ లేఖ
విజయవాడ కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ బహిరంగ లేఖ రాశారు.ఇంత నీచమైన వ్యవహారంలో నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.మంత్రులు,ముఖ్యమంత్రి కేంద్రంగా ఉన్న విజయవాడలో ఇలాంటి ఘటన జరుగుతుంటే పాలన యంత్రాంగం ఏమి చేస్ ...
Pages:First PREV 9 10 11 12 13 14 15 16 17 18 19 NEXT Last