Latest News

లోకల్ న్యూస్

మంత్రితో జెడ్పీఛైర్మన్ బాపిరాజు ఘర్షణ
ఏపి రాజకీయాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలతో టిడిపికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇటీవల దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావుతో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్  ఛైర్మన్ బాపిరాజు ఘర్షణకి దిగారు. దీంతో తాడేపల్లిగూడెం పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకోవటంతో, టిడిపి-బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు  పరిశీలిస్తే, ఇటీ ...
రాజధాని నిర్మాణం అంటే దోపిడీకేనా-బొత్స
ఎపి రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ పద్దతి అంటే దోపిడీకి టిడిపి ప్రభుత్వం సన్నద్దం అవుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్విస్ చాలెంజ్ పద్దతిలో గతంలో ఐఎమ్జి కంపెనీకి గచ్చిబౌలి స్టేడియంతో సహా రాష్ట్రంలోని స్టేడియంలను కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆయన అన్నారĹ ...
ప్రజలకి చీపురు ఇచ్చి స్వచ్ భారత్ అంటున్న బిజెపి
బిజెపి ప్రజల చేతిలో కేవలం చీపురు ఇచ్చి స్వచ్ భారత్ అంటున్నదని, అలాగే ఎవరికి వారు ఖాతాలు ఓపెన్ చేసుకోవాలంటున్నదని, అందులో డబ్బు మాత్రం వేయడం లేదని  ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అదికారంలోకి వచ్చాక అవినీతి తగ్గిందని, కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ లో 125 గజాల స్థలాన్ని క్రమబద్దం చేయడంలో ఎవరూ ఒక్కపైసా కూడా ...
హైదరాబాద్ లో ఏడాది నేరాలు తగ్గాయి
తెలంగాణ రాజదాని హైదరాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గాయని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. గత ఏడాది కంటే, ఈ ఏడాది పద్నాలుగు శాతం మేర నేరాలు తగ్గాయని ఆయన వివరించారు. 2015 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిపై  ఆయన మీడియాకు వివరించారు. చెయిన్ స్నాచింగ్ కేసులు, మహిళలపై దోపిడీ ĵ ...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం
త్వరలో జరగబోవు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. రెండు మూడు రోజులలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. జి.హెచ్.ఎమ్.సి. కమిషనర్ ఎన్నికల అధికారిగా వ్యవహ రిస్తారని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్బంగా సుమారు ఎనభై వేల మంది పోలీసులను ఉపయోగించు కుంటామని, పోలింగ్ కేంద్రాల వ ...
హెల్మెట్ వాడని వారిపై చర్యలు ఏవి-హైకోర్టు
హెల్మెట్ వాడకంపై హైకోర్టు మరీ పట్టుదలగా ఉంది. హెల్మెట్ వాడకంపై గట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ వాడని వారిపై ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. హెల్మెట్ వాడకపోతే, దాని ఖరీదు కన్నా ఎక్కువ జరిమానా విదించాలని కోర్టు సూచించింది. ఆడవాళ్ల మెడల్లో గొలుసు దొంగతనాలు నేపద్యం& ...
Pages:First PREV 7 8 9 10 11 12 13 14 15 16 17 NEXT Last