Latest News

లోకల్ న్యూస్

రాజధాని గ్రామ రైతులలో సందేహాలు
ఎపి రాజధాని గ్రామాల రైతులకు ఒక సందేహం వచ్చిందట. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికే ఎపి ప్రభుత్వం హడ్కో నుంచి రుణం తీసుకుంటుంటే, శాశ్వత రాజధాని, మహానగర నిర్మాణం ఎలా చేయగలుగుతుందన్నది వారి అనుమానం. దీనిపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజధాని ప్రాంత గ్రామాలలో మొదట ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదని, పైగా భయం, సందేహాలు, ఏమవుతుందో ...
రైల్వే శాఖ తీరుపై టిడిపి ఎంపిలు అసంతృప్తి
విజయవాడలో జరిగిన రైల్వే శాఖ సమావేశం నుంచి టిడిపి ఎం.పిలు వాకౌట్ చేయడం విశేషం. ఎపికి ఇరవై వేల కోట్ల నిదులు మంజూరు చేస్తే కేవలం మూడు వందల కోట్లే ఖర్చు చేశారన్న దానిపై ఎం.పిలు మండిపడ్డారు. ఎం.పిలు జెసి దివాకరరెడ్డి, మాగంటి బాబు, తోట నరసింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప తదితరులు సమావేశం నుంచి బయటకు  రావడం విశేషం. కేంద్రంలో మిత్రపక్ ...
కాపుల అత్యుత్సాహమే చిరంజీవి కొంప ముంచింది
కాపుల అత్యుత్సాహం వల్లనే మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయారని ఎపి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. విశాఖ వద్ద జరిగిన తూర్పు కాపుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.  చిరంజీవి పోటీ వల్ల రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, అయితే చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయారని, ఆయన అన్నారు. మిగిలిన సామాజికవర్ ...
అవినీతిపై ఉక్కు పాదం అంటే కేసులు ఎత్తివేయటమా?
అవినీతిపై ఉక్కు పాదం మోపుతామని చెప్పే తెలుగుదేశం ప్రభుత్వం ఏపి లో అవినీతి ఆరోఫణలను ఎదుర్కుంటున్న అనేక మంది అదికారులపై కేసులు ఎత్తివేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తికరంగా మారాయి. సుమారు 120 మంది అధికారులపై ఈ పద్దెనిమిది నెలలపాలనలో అవినీతి కేసులు ఎత్తివేసినట్లు సమాచారం. వీరిలో ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి వద్ద పిఎస్ గా ķ ...
ఉద్యోగులంతా హెల్మెట్ ధరించాలి-ప్రభుత్వం
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పించడానికి ముందుగా ఉద్యోగులంతా హెల్మెట్ ధరించాలని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలలోకి మోటారు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా వస్తే అనుమతించబోరు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలలో ని ప్రభుత్వ ఆఫీస్ లలో ఈ నిబందన అమలు చేయడం మొదలు ప& ...
ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంపై ఆందోళనలో గ్రామస్థులు
ఎపి రాజధాని నిర్మాణంలో ఎక్కడా గ్రామాల జోలికి రానని గతంలో ప్రభుత్వం ప్రకటించినా, అది సాధ్యం కాదన్న విషయం క్రమేపి అర్ధమవుతోంది. తాజాగా కనకదుర్గ వారధి నుంచి ఎపి రాజదాని కోర్ ఏరియా అమరావతికి వెళ్లడానికి గాను ఎక్స్ ప్రెస్ హైవేని నిర్మించాలని తలపెట్టారు. ఆ రోడ్డును 200 మీటర్ల వెడల్పుతో నిర్మించవలసి ఉంటుంది. ఈ రోడ్డును మలుపులు  లేకు ...
Pages:First PREV 6 7 8 9 10 11 12 13 14 15 16 NEXT Last