Latest News

లోకల్ న్యూస్

మిధున్ రెడ్డి అరెస్టు పై చెవిరెడ్డి ఆగ్రహం
చంద్రబాబు పతనం ఆరంభం అయిందని, అందుకే ఇలా చేస్తున్నారని, వైఎస్ ఆర్ కాంగ్రెస ఎం.పి మిదున్ రెడ్డిని అరెస్టు చేసిన తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఎం.పిని కాపుకాసి, వేటాడినట్లుగా అరెస్టు చేయడం దారుణంగా ఉందని ఆయన అన్నారు. ఒక వైపు ఎపిలో మాఫియాలకు ప్రభుత్వం రక్షణగా ఉంటూ, ఒక చ& ...
జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు జల్లి కట్టు రాజకీయానికి మళ్లీ బ్రేక్ పడింది. రాజకీయ పార్టీల డిమాండ్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టును అనుమతిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రింకోర్టు నిలిపి వేసింది. కోర్టు స్టే ఇవ్వడంతో ఈ కేసు కొత్తమలుపు తిరిగింది. గతంలో కూడా సుప్రీంకోర్టు దీనిని నిషేధించగా, కేంద్రం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై జం ...
అమెరికా ఎంబసి వద్ద నారాయణ అరెస్టు
అమెరికాలో బోగస్ విశ్వవిద్యాలయాలను రద్దు చేయకుండా తెలుగు విద్యార్దులను అమెరికా తిప్పి పంపడం దారుణంగా ఉందని, సిపిఐ ఆద్వర్యంలో అమెరికా కాన్సల్ ఆపీస్ వద్ద జరిగిన దర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. బిజెపి స్వదేశీ నినాదాన్ని వదలివేసి విదేశీ గా మారిపోయి ...
సినీనటుడు శ్రీనివాసరెడ్డిపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ సినీనటుదు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదయింది. లౌక్యం సినిమాలో హీరో పక్కన నటించిన శ్రీనివాసరెడ్డి అనే నటుడు తన భర్తని, వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీలత అనే మహిళ ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలుగా పేరు సంపాదిస్తే సరిపోదని, ఇంట్లో వ్యవహారాలు సైతం సరిగా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.  తనķ ...
కళానికేతన్ ఎం.డి లీలా కుమార్ అరెస్టు
తీసుకున్న రుణం ఎగవేత కేసులో ప్రముఖ వస్త్ర సంస్థ వ్యాపారి కళా నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలా కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఈ సంస్థ ఆర్ధిక పరిస్థితిపై పిర్యాదులు వస్తున్నాయి. జూబ్లిహిల్స్ కు చెందినెవిఎన్ రెడ్డి అనే ఫైనాన్షియర్ నుంచి లీలా కుమార్ 3.7 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంతవరకు అసలు కాని, వడ ...
ప్రభుత్వంపై గునపం దించుతా-నారాయణ
 విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజంపై పడే ప్రతి గునపాన్ని ప్రభుత్వం గుండెలో దించుతామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ గునపం భాషలో హెచ్చరించారు. గతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ దారిలోనే వెళుతున్నారని ఆయన అన్నారు. గిరిజనులు మూడువైపులా ఇబ్బందులు పడుతున్నారని,  ఒక వైపు ప్రభుత్వం ...
Pages:First PREV 5 6 7 8 9 10 11 12 13 14 15 NEXT Last