Latest News

లోకల్ న్యూస్

ముద్రగడ దీక్షను విరమించాలి
కులాలను రాజకీయాలతో ముడి పెట్టరాదని టిడిపి ఎం.పి ఆవంతి శ్రీనివాసరావు అన్నారు. కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపుల పట్ల సానుకూల స్పందిస్తున్న తరుణంలో ముద్రగడ దీక్ష చేయడం తగదని ఆయన అన్నారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ķ ...
ఎన్నికల్లో ఇవిఎమ్ లు టాంపరింగ్ - ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లపై సందేహం వ్యక్తం చేసింది. తెలంగాణ శాసనసభలో టిడిపి పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికల్లో ఇవి ఎమ్ లను టాంపరింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రతి బూత్ లో కారు గుర్తుకే ఓట్లు పడేలా చేశారని దీనిపై ఎన్నికల ...
ఆపరేషన్ మెదడుకు చేయించుకుంటే బాగుండేది
ఎపి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రబుత్వ ఆస్పత్రిలో మోకాలి చిప్పల మార్పిడి కన్నా, మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు ప్రచారం చేసుకున్న మంత్రి ప్రైవేటు డాక్టర్ లను Ķ ...
లుంగీ డ్యాన్స్ చేసిన ధోని
టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లుంగీ డ్యాన్స్ చేశాడు. ఇండియన్ మైకెల్ జాన్సన్ గా పేరు పొందిన  ప్రభుదేవ తో కలిసి స్టెప్పులు వేశాడు. ధోని నటించిన వీడియో ఇంటర్నెట్‌లో హాల్ చల్ చేస్తోంది. మైదానంలో 'కెప్టెన్ కూల్' గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని 'ధోతీ' తో యాడ్‌లో మాత్రం కూల్ గా నటించాడు. పలు తెలుగు సినిమాల్లో నటించిన హీరో,  ...
ఆహార భద్రతని ఎన్.టి.ఆర్ ఎప్పుడో చెప్పారు
ఆహార భద్రత అని ఇప్పుడు అంటున్నారు కాని తమ తండ్రి ఎన్.టి.రామారావు ఎప్పుడో దానిని అమలు చేసి చూపించారని ప్రముఖ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ ఎన్.టి.ఆర్.ఘాట్ లో ఏర్పాట్లు సరిగా జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ వల్లనే ఎంతో మంది మంత్రులు అయ్యారని, కాని దురదృష్టవశాత్తు ఇక్కడ ఏర్పాట్లు స ...
అక్రమ కేసులు పెడితే భయపడతామా-రోజా
తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా అన్నారు. రాజంపేట ఎం.పి మిదున్ రెడ్డి అరెస్టును ఆమె ఖండించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రోజా  అన్నారు. తిరుపతిలో ఆమె మీడియా తో మాట్లాడుతూ అక్రమ కేసులతో తమ పా ...
Pages:First PREV 4 5 6 7 8 9 10 11 12 13 14 NEXT Last