Latest News

లోకల్ న్యూస్

మరణశిక్షలపై అబ్దుల్ కలాం విన్నపం
వివిధ నేరాలతో సంబంధం ఉండి మరణశిక్షపడిన ముద్దాయిలకు అమలుచేసే మరణశిక్షలను రద్దుచేయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. తాను రాసిన టర్నింగ్స్ పాయింట్స్ పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో మరణశిక్షల కేసుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు చాలా మథనపడినట్టు చెప్పుకొచ్చార& ...
తహశీల్దాదర్ పై దాడి చేసిన వారిపై చర్యలు - దేవినేని
తహశీల్దాదర్ వనజాక్షిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎపి మంత్రి దేవినేని ఉమా అన్నారు. విజయవాడ ఆయన మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై ఏ.. చర్యలు తీసుకునేది సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని దేవినేని అన్నారు. తహశీల్దార్ పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. బాధిత తహశీల్దార్ ను సోమవారం సీఎం కలుస్తా ...
గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలి - సీపీఐ నారాయణ
గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ నాయకుడు నారాయణ డిమాండ్‌ చేశారు. గవర్నరు వ్యవస్థ ఉత్సవ విగ్రహాల్లాగా మారిందన్నారు. తెలుగు రాష్ర్టాల్లో నెలకొంటున్న సమస్యలకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకుంటే వివాదాలు క్షణాల్లో తొలగిపోతాయన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేదల అవసరాలకు మాత ...
25 ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేవని జేఎన్టీయూ రద్దు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలకు ఊరట లభించింది. రేపటి నుండి ప్రారంభమయ్యే అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో ఆ కాలేజీలకు కూడా అనుమతినివ్వాలని హైకోర్టు సూచించింది. దీనితో రద్దయిన 25 కాలేజీలు కౌన్సిలింగ్ నిర్వహణలో పాల్గొననున్నాయి. కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేవని 25 కాలేజీలకు జేఎన్టీయూ ర ...
భక్తకోటికి.. పుష్కర పావన జలాలు...
తెలుగు రాష్ట్రాల్లో పావన గోదావరి తీరంలో పుష్కరాలు ప్రారంభమయ్యే రోజు. సర్వపాపహరణి.. గోదావరి పుష్కరిణి. ఆ నదీమ తల్లికి పుష్కర పుణ్య ఘడియలు వచ్చాయంటే యావత్ భారతావనే దక్షిణ గంగలో మునకేసేందుకు పరితపిస్తుంది. అలౌకిక ఆనందం పొందేందుకు గోదారి తీరానికి పరుగులు తీస్తుంది. ఈ క్రతువులో పాలుపంచుకోలేని భక్తుల కోసం తపాలశాఖ పుష్కర జలాభిషే ...
బాబుకు భయపడే విందుకు కేసీఆర్ రాలేదు-లోకేశ్
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ యువనేత లోకేశ్‌ స్పందించారు. చంద్రబాబుకు భయపడే సీఎం కేసీఆర్ గవర్నర్ విందుకు డుమ్మాకొట్టారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నోటీసులిస్తే ఏపీ నెత్తినపాలు పోసినట్లే లోకేశ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకుందన్నారు. అ ...
Pages:First PREV 21 22 23 24 25 26 27 28 29 30