Latest News

లోకల్ న్యూస్

పథకాల అమలులో ఏపీ ఫస్ట్ - చంద్రబాబు
గిరిజన సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడలో గిరిజన మహిళా సర్పంచ్‌ల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బాబు వివరించారు. గిరిజన మహిళలకు ఆర్ధికంగా ప్రయోజన ...
పుష్కర తొక్కిసలాట చంద్రబాబే కారణం-ఉండవల్లి
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబేనని మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ కుమార్ ఆరోపించారు.ఈ మేరకు  ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కు తన అఫిడవిట్ ను సమర్పించారు. ఈ ఘటనలో అసలు దోషి చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు. విఐసి లు సాధారణ భక్తుల ఘాట్ లలో స్నానాలు చేయరాదని,  ...
ఉప ముఖ్యమంత్రి పదవి పోదు-కడియం
తెలంగాణ నేత కడియం శ్రీహరి తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయి, కౌన్సిల్ చైర్మన్ అవుతారన్న ప్రచారాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తనను ఏరికోరి తెచ్చుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వల్ల మంత్రివర్గానికి ఒక రూపం వచ్చిందని ఆయన అబిప్రాయపడ్డారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించరన్న ధీమాను వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా కడ ...
ఎపిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు
ఎపిలో ఇంతవరకు ఉద్యోగాల బర్తీకి చర్యలు తీసుకోలేదన్న విమర్శల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వంలోని వివిద శాఖలలో 12358 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చామని ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.మరో ఇరవై వేల పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే చర్యల ...
వారంలో ఒక రోజు ఖాదీ
చేతితో తయారు చేసే ఖాధీ ఇతర వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించడానికి గాను వారానికి ఒక రోజు ఉద్యోగులు తప్పనిసరిగా ఖాదీ దుస్తులు ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ కేంద్రాన్ని కోరినట్లు ఆ సంస్థ చైర్మన్ కెవి సక్సేనా చెప్పారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక రోజు ఖాదీ దుస్తులు ధరించేలా ప్రయత్నాలు జ ...
కేరళలో వామపక్ష కూటమిదే విజయం-నారాయణ
కేరళలో వామపక్షకూటమి విజయం ఖాయమని సీపీఐ నేత నారాయణ ధీమా వ్యక్తం చేశారు.  సోమవారం సీపీఐ జాతీయ కార్యవర్గం సమావేసంలో ఆయన మాట్లాడుతూ అయిదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సురవరంతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ...
Pages:First PREV 3 4 5 6 7 8 9 10 11 12 13 NEXT Last