Latest News

లోకల్ న్యూస్

ఈనెల 5న విశాఖలో చంద్రబాబు పర్యటన
సెప్టెంబర్‌ 5న విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరగనున్నగురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.  పర్యటనకు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి గంటాశ్రీనివాసరావు ఏర్పాట్లును సమీక్షిస్తున్నారు.సెప్టెంబర్ 5న మధ్యాహ్నం మూడుగంటలకు  గురుపూజోత్స&# ...
106 కోట్లు సుజనా చౌదరి కట్టాల్సిందే-సుప్రీం
సుప్రీంకోర్టులో కేంద్రమంత్రి సుజనాచౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు చుక్కెదురైంది.మారిషస్ కమర్షియల్ బ్యాంకుకు చెల్లించాల్సిన 106 కోట్ల రూపాయలను కట్టాల్సిందేనని తేల్చిచెప్పింది.సుజనా చౌదరికి వ్యతిరేకంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలోమారిసష్‌ బ్యాంకు నుంచి హెస్టియా కంపĺ ...
ప్రతిపక్షం సహకరించాలి-కాల్వ
ఆంధ్రప్రదేశ్ర రాష్ట్ర శాసనసభా సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షం సహకరించాలని, ప్రభుత్వ చీప్విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరు చాలా బాధాకరమన్నారు.రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడుతున్నారని, అధ్యక్ష స్థానంపై ఎలాంటి గౌరవం లేకుండామాట్లాడడం దురదృష్టకరమన్నారు. స్పీకర్ కు క్షమా ...
ర్యాగింగ్‌ చేయాలంటే భయపడాలి-గంటా
ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్‌ లేని రాష్ట్రంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతెలిపారు. భవిష్యత్తులో కళాశాలల్లో ర్యాగింగ్‌ పేరును తలుచుకోవాలంటే భయపడే విధంగా వ్యస్థనుతీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. శనివారం విజయవాడలో నిర్వహించినవర్సిటీ వీసీల రివ్యూ సమావేశంలో గంట ...
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు భూసమీకరణ
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు భూమిని సమీకరించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకోసం697.02 ఎకరాల భూమిని సమీకరించాలని దీనిని సీఆర్డీఏ కు అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ నేపథ్యంలో ఏలూరు కాలువను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ...
భూసేకరణ ఆపి నందుకు బాబుకు కృతజ్ఞతలు.. పవన్‌
రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ జరపబోమని ఏపీ సర్కార్ చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సీని హీరో పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. రైతుల మనోభావాలను సానుభూతితో అర్థంచేసుకున్న సీఎం చందĺ ...
Pages:First PREV 21 22 23 24 25 26 27 28 29 30 NEXT Last