Latest News

లోకల్ న్యూస్

ఇక నగరాలు, పట్టణాల్లో సంచార రైతు బజార్లు
నగరాలు, పట్టణాల్లో రైతుబజార్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయడానికి భూమి అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా సంచార రైతు బజార్లను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది.ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నగరాల్లోనూ సంచా ర రైతు బజార్ల ఏర్పాటుకు మార్కెటింగ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. త ...
ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద 3కిలోల గంజాయి
విశాఖ నగరంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. శనివారం విశాఖ నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు 3కిలోల గంజాయి తరలిస్తూ దొరికిపోయాయి. దుంబ్రిగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వీరి వద్ద 3కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ విద్యార్థులు పైడా, అవంతి, తిరుపతి ఇంజినీరింగ్ కళాశా&# ...
విశాఖలో కుక్కల వీరంగం 8 మందికి గాయాలు
శుక్రవారం కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరువకముందే విశాఖలో శనివారం మరో ఘటన జరిగింది. అగనంపూడి ఫార్మాసిటీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. ఐదు కుక్కలు ఎనిమిదిమందిపై దాడి చేసి, మరోసారి కుక్కలు ప్రతాపం చూపాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా వుంటే నిన్న &# ...
పురపాలక, రెవెన్యూ శాఖల్లో అవినీతిని అరికట్టాలి
విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు జరిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... రెవెన్యూ, పురపాలకశాఖలలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని, అవినీతిని సములంగా నిర్మూలించాలని  అదికారులను అదేశించాడు. ఇసుక విధానంలో ఇప్పటికీ లొసుగులున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఇప్& ...
ఈ నెల 20న సింగ‌పూర్ కు చంద్రబాబు బృందం
పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డ‌మే ఎజండాతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు సింగ‌పూర్ ప‌ర్యట‌న‌కు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజ‌ధానిలోని అంశాల‌ను చ‌ర్చించ‌డ‌మే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగనుంది. సింగ‌పూర్ వెళ్లనున్న బృందంలో సీఎంతో పాటు మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, నారాయ‌ణ‌ అధికారులు వెళ్లనున్నారు. కొత్తగా ఎన ...
కేంబ్రిడ్జి యూనివర్సిటీతో ఏపీ సర్కార్‌ ఒప్పందం-సుజనా
రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాల ప్రారంభానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీ అంగీకరించినట్లు, కేంబ్రిడ్జి యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.  సెక్షన్ 8 సంస్థ ద్వారా లాభాపేక్ష లేని కార్యకలాపాలను కేంబ్రిడ్జి ప్రారంభించనున్నట్లు, విద్య, నూతన ఆవిష్కరణలపై యూనివర్సి ...
Pages:First PREV 21 22 23 24 25 26 27 28 29 30 NEXT Last