Latest News

లోకల్ న్యూస్

మీటింగ్ కి వెళ్లేవారికి పెట్రోలు సీసాలెందుకు
తుని రైలు విధ్యంసం పక్కా వ్యూహంతోనే జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. కాపు గర్జన మీటింగ్ వెళ్లేవారు పెట్రోలు సీసాలు తీసుకెళ్లాల్సిన అవుసరమేముందని ఆయనప్రశ్నించారు. మధ్యహ్నాం 3.30 గంటలకు సభ ముగిస్తే 3.45 గంటలకు రైలు విధ్యంసం జరగటంపై అనుమానించాల్సిన అవుసరముందన్నారు. రైలు నుండి చంటిబిడ్డలను పట్టుకునిమహిళలు రైలులోంచి ద ...
ఏపి లో అణువిద్యుత్ ప్రాజెక్టు వెనుక కుట్ర
ఏపి లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడతో పాటు మరో చోట అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. గుజరాత్ తీరంలో ఏర్పాటు చేయాల్సిన అణుకేంద్రం శ్రీకాకుళంనకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. మోడీ- ఒబామా కలయికలో అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకుఒప్పందం చే ...
కేసులు ఎత్తివేయటం కుదరదు-హోం మంత్రి
కాపులకు గతంలో ఎన్నడూ లేని విదంగా సంక్షేమ చర్యలు చేపట్టిన ప్రభుత్వం తమదని, తుని రైలు ద్వంసం ఘటనకు సంబందించి ఎవరిపైన కేసులు ఎత్తివేసే ప్రసక్తి లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. దీనిపై ముద్రగడ దీక్ష చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. కేసులు ఎత్తివేయాలని కోరడం సరైన పద్ధతి కాదని హోం మంత్రి అన్నారు. కాపు విద్యార్& ...
2029 నాటికి దేశంలోనే ఏపి అగ్రగామి కావాలి-సీఎం
2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం అధికారులు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నవ్యాంధ్ర రెండేళ్ల  ...
మహిళా ఆర్థిక స్వాలంభనే ప్రభుత్వ ధ్యేయం
విజయవాడ :  ప్రతీ మహిళా ఆర్థిక స్వాలంభన సాధించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గ్రామీణాభివృద్థి, గృహనిర్మాణం, పారిశుద్థ్యశాఖామాత్యులు కిమిడి మృణాళిని అన్నారు. గ్రామీణాభివృద్థి శాఖలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై బుధవారం నగరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి మృణాళిని రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని  ...
ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్...గంటా
ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెలలోపే ఫస్టు ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించామని మంత్రి గంటా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రేడ్ ల వారీగా ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ లో 68.05 శాతం ఉత్తీర్ణులయ్యారని, వారిలో బాలికలు 72.09 శా ...
Pages:First PREV 2 3 4 5 6 7 8 9 10 11 12 NEXT Last