Latest News

లోకల్ న్యూస్

గ్రామీణుల పౌర సేవల కోసం ఈ పంచాయతీ-కేటీఆర్‌
తెలంగాణ గ్రామీణులకు అన్ని రకాల పౌర సేవలను అందించేందుకే ఈ పంచాయతీని చేపట్టామని మంత్రి కె. తారక రామారావు అన్నారు. గ్రామస్థాయి పెట్టుబడిదారులు, శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో సంభాషించారు. ఈ పంచాయతీలతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా సుమారు పది వేల  మంది మహిళలకు ఉపాధి లభిస్తుij ...
అప్పులిచ్చిన రైతులను ఒత్తిడి చేస్తే క్రిమినల్ చర్యలు
రైతులకు అప్పులిచ్చినవారిపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తంచేసారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వాలని అప్పు తీసుకున్న రైతులపై ఒత్తిడి చేయద్దని, ఒకవేళ ఎవరైనా అలా ఒత్తిడి చేస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వెనకాదేదిలేదని పుల్లారావు హెచ్చరించారు. ...
రాజధాని చుట్టూ 186 కి.మీ. రింగురోడ్డు
రాజధాని చుట్టూ 186 కి.మీ. రింగురోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతపురం- అమరావతి వయా కర్నూలు రహదారిని జాతీయ రహదారిగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. వెయ్యి కోట్ల రూపాయలతో ఎన్ హెచ్ -44 ను ఎన్ హెచ్ -65తో అనుసంధానించనున్నారు. నాలుగు లైన్ల రహదారిని 6 లేదా 8 లైన్లుగా మార్చనున్నారు. దీనికి  సంబంధించిన భూ సమీకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్& ...
అక్టోబర్‌ 1,2 తేదీల్లో శంకుస్థాపన స్థలం-నారాయణ
అక్టోబర్‌ 1 లేదా 2వ తేదీల్లో శంకుస్థాపన స్థలాన్ని ప్రకటిస్తామని, ఏపీ రాజధాని శంకుస్థాపనకు అన్నివర్గాల ప్రజల్ని ఆహ్వానిస్తామని, రాష్ట్ర మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 95 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగతా 5 శాతం సమస్యల్ని త్వరలో పరిష్కరిస్ ...
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో గుంటూరు జంక్షన్‌ మీదగా పలు ప్రత్యేక రైళ్లని ఈ వారంతంలో నడపనున్నట్లు గుంటూరు రైల్వే సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07428 కాకినాడ పోర్టు - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీన సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి గుంటూరుకు రాత్రి 11 గంటలకు చేరుకొ& ...
వైసీపీ త్వరలోనే కనుమరుగు-పత్తిపాటి
వైసీపీ త్వరలోనే కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతోందని, ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ దీక్ష ఏపీలో కాదు.. ఢిల్లీలో చేయాలని పుల్లారావు సూ& ...
Pages:First PREV 19 20 21 22 23 24 25 26 27 28 29 NEXT Last