Latest News

లోకల్ న్యూస్

ప్రజల విశ్వాసం విషయంలో రక్షణగా ఉంటాం
ప్రజలు ఏ దేవుడిని విశ్వసించినా ఆ విశ్వాసం యొక్క అధికారాన్ని కమ్యూనిస్టు పార్టీ రక్షిస్తుందని తామునాస్తికులమైనా ప్రజల దైవ విశ్వాసాలకు రక్షకులుగా ఉంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిహామీనిచ్చారు. పరామత్మ, ఆత్మ మధ్య ధర్మం అనే సంబంధం రక్షిస్తుందని ఏ మతమైనా ఇదే విషయాన్నిచెబుతుందన్నారు. పరామత్మ ఎవరూ అనేది ఆత్మనే ఎ ...
బిందెలో ఇరుకున్న పులి తల-సెల్ఫీలతో ప్రజలు
ఎండ ధాటికి తాళలేక నీటి కోసం అటవీ ప్రాంతానికి సమీపంలోని రాజసముంద్‌ గ్రామంలోకి వచ్చిన చిరుత నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన ఓ పులి తలని నీటి బిందెలో పెట్టి ఇరుక్కుంది. దీంతో తలను బయటకు తీసేందుకు ఆ పులి నానాకష్టాలు పడాల్సివచ్చింది. రాజస్థాన్‌లో భుతోలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.మూడు గంటల పాటు యత్నించినా తల బయటకు రాలేదు. ఆ సమయంలో గ్రĹ ...
రెండు తెలుగు రాష్ట్రాలకు టిడిపి కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిలను  టిడిపి ప్రకటించింది.  తెలుగుదేశం పార్టీకి ఒక కేంద్ర కమిటీ, రెండు రాష్ట్ర కమిటీలు ఉంటాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. 17 మంది సభ్యులతో కేంద్ర పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు పేర్క ...
అధ్యాపక వృత్తి తనకెంతో సంతృప్తినిచ్చింది
34 ఏళ్ల అధ్యాపక వృత్తి తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పదవీ విరమణ చేశారు. చివరిసారిగా ఆయన సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకపై సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరింత కృషి చేస్తానని వెల్లడించారు. ఎక్కువ సమయం తెలంగాణ కోసం కేటాయించే అవ ...
అంబేద్కర్ స్మారక పోస్టల్ స్టాంప్స్‌
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం న్యూఢిల్లీలో పోస్టల్ స్టాంప్స్‌ను విడుదల చేసింది. కేంద్ర సమాచార ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ స్మారక పోస్టల్ స్టాంప్‌‌లను ఆవిష్కరించారు. అంబేద్కర్ గౌరవార్ధం త్వరలో ఓ నాణెం కూడా ముద్రించనున్నారు. ఆర్థిక శాఖ నుంచి మూడు రోజుల కి ...
ఉగ్ర ఉగ్రవాద భయంలో ముంబై ?
ముంబై ఎయిర్‌పోర్ట్, తాజ్‌ హోటల్‌పై బాంబులతో దాడులు జరుపుతామని ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చిన నేపధ్యంలో ముంబై డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్, తాజ్‌ హోటల్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు చోట్ల వాహనాల్లో పేలుడు పదార్థాలు పెట్టినట్టు కూడా అజ్ఞాతవ్యక్తి ఫోన్‌లో చెప్పాడని, ఇది ఫేక్‌ కాల్‌ అ& ...
Pages:First PREV 18 19 20 21 22 23 24 25 26 27 28 NEXT Last