Latest News

లోకల్ న్యూస్

తెలంగాణలో పౌరసరఫరాల శాఖపై టాస్క్ ఫోర్స్
పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో సరుకులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని చోట్ల అధికారుల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. అక్రమాలపై టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈటెల ప్ ...
ఆక్రోట్ తో మధుమేహానికి చెక్
మధుమేహం వ్యాధి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశం, చైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యధికంగాఉంది. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిహాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి ఇన్స్యులిన్హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లోనాలతో కూడిన ఒక రĹ ...
ఆహారం తీసుకుంటూ దొంగదీక్షలు చేస్తున్న జగన్
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ బస్సులో రెండు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ  దొంగదీక్ష చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు ఆరోపించారు. గుంటూరులో ఆదివారం మంత్రులు కామినేని, పుల్లారావు, ఎంపీ రాయపాటిలు విలేకరులతోమాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం జగన్‌చేసే దీక్షకు ప్రజల మద్దతు లేదన్నారు. షుగర్‌ స్థాయి 59కి పడిపోయి నాలుగుగంటల్ల& ...
తెలంగాణ బతుకమ్మ కవరేజికి జాతీయ మీడియా
తెలంగాణలో బతుకమ్మ వేడుకల కవరేజీ కోసం దాదాపు 100 మంది జాతీయ మీడి యా ప్రతినిధులు రానున్నారని ఈ మేరకు జాతీయ మీడియాతో పాటు ఢిల్లీలో శాఖలు ఉన్న అన్ని భాషల మీడియా ప్రతినిధులనూ జాగృతి తరఫున ఆహ్వానించినట్లుతెలిసింది. పండగ జరిగే 10 రోజుల పాటు రోజుకు దాదాపు 10 మంది చొప్పున మీడియా ప్రతినిధులు తెలంగాణ జాగృతివేడుకలు నిర్వహించే ప్రాంతాలకు వెళ ...
వైఎస్‌ జగన్‌ దీక్ష నేడు రెండోరోజు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూగుంటూరు నల్లపాడు రోడ్డులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన నిరవధికనిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న జగన్‌ను పలువురు కార్యకర్తలు పరామర్శిస్తున్నారు. జగన్‌మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్&# ...
జగన్ అవగహన లేని ప్రతిపక్ష నేత-గంటా
భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల వ్యవహారంపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్న జగన్‌ కి అవగహన లేదని,అటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుఆగ్రహం వ్యక్తంచేశారు. తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రంలో కొంగజపాలు చేస్తున్న జగన్‌ ప్రత్యేక హోదా కోసంఢిల్లీలో దీక్ష చేస్తే బాగుం&# ...
Pages:First PREV 17 18 19 20 21 22 23 24 25 26 27 NEXT Last