Latest News

లోకల్ న్యూస్

మీడియా వారికి సంస్కారం లేదు - గోరంట్ల
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభంకాగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. సంస్కారం లేదంటూ మీడియా ప్రతినిధులపై గోరంట్ల తన ఆగ్రహన్ని ...
ఎంపీ గల్లా జయదేవ్ ప్రధానికి క్షమాపణ చెప్పాలి
మోదీ ప్రసంగంపై ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదని,  తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మోదీకి క్షమాపణ చెప్పాలనిసోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం గొప్పగాచెప్పుకుంటున్న, నిరంతర విద్యుత్‌, రుణమాఫీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసిన వేనని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అķ ...
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై విపక్షాలు భారీ నిరసనలు
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ చార్జీలు పెంచడంపైఆంధ్రప్రదేశ్‌లో నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించకపోతే భారీ ఎత్తున ఉద్యమాలుచేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ఓ పక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప& ...
ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన
రాష్ట్రాలు వేరైనా తెలుగువారి ఆత్మ ఒకటే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిశంకుస్థాపన కార్యక్రమం అతిరథ మహారథుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఏపీ రాజధాని అమరావతికిఅంగరంగ వైభవంగా ఉద్ధండరాయునిపాలెంలో ఏపీ రాజధాని అమరావతికి  మోదీ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ తె ...
ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఏపీకి రావాల్సిందే
ఉద్యోగులు వెంటనే విజయవాడకు తరలి రావాలి, కార్యాలయాలు తరలింపుపై నిర్ణయం జరిగిపోయిందని అమలు చేయడమేమిగిలింది, అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇక్కడికి రావలసిందేనని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోనిర్వహించిన ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడనుంచి పని చేస్తేనే ప్రజలలోసానుకూలత ఉంటుందని హైదర&# ...
కేంద్రం సహాయం నిరంతర ప్రక్రియ - వెంకయ్య
కేంద్ర సహాయం గురించి ఆందోళనలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం సహాయం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజధాని శంకు స్థాపనకు ఎవరెవరు హాజరయ్యేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హ& ...
Pages:First PREV 16 17 18 19 20 21 22 23 24 25 26 NEXT Last