Latest News

లోకల్ న్యూస్

హంద్రీనీవా 2016లోపు పూర్తి-దేవినేని ఉమ
2016లోపు హంద్రీనీవాను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అనంతపురంలో ఆయన హంద్రీనీవా కాలువ పనులపై ఇరిగేషన్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తోటపల్లి, గుండ్లకమ్మ రిజర్వాయర్లను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. అధికారుల పనితీరు సరిగాలేదని మంత్రి ఆగ్ ...
తెలుగు తమ్ముళ్ళకు కొత్త కష్టాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఐడీ కార్డు గుబులు రేపుతోంది. హైటెక్‌ పద్దతిలో ప్రవేశపెట్టిన సభ్యత్వ కార్డులతో నేతల ఆటలకు చెక్‌ పెట్టనున్నారు. నేతలు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారనే సమాచారం కార్డుద్వారా తెలుస్తుండటంతో తెలుగుతమ్ముళ్లలో గుబులు మొదలైంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేక సొంతపనుల ...
ఆస్తి అంతా ఖర్చుపెట్టి విమానాన్ని తయారుచేశాడు కానీ...?
అతనో పుట్టు మూగ చెవిటి. చదవింది  7వ తరగతి మాత్రమే. అయితేనేం..టాలెంట్ కేమీ  కొదవ లేదు. అనుకున్నది సాధించాలన్న పట్టు వీడలేదు. అతని  సాంకేతిక  నైపుణ్యాన్ని గుర్తించిన  డిస్కవరీ ఛానల్ ఒక డాక్యుమెంటరీని కూడా ప్రసారం చేసింది. కానీ ఇపుడు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి ఏదైనా ఓ చిరుద్యోగం  దొరికితే బావుండు అని ఎదురు చూస్తున్నాడు...వివ& ...
ఇసుక మాఫియాతో మంత్రులు,టీడీపీ నేతలు కుమ్మకు
మంత్రులు, టీడీపీ నేతలే ఇసుక మాఫియా వెనుక ఉన్నారని ఆరోపిస్తూ అనంతపురంలో సీఎం చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాలో ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని,అక్రమా లకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టి, అక్రమాలను వెల్లడించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రామకృష్ణ అ ...
ప్రభుత్వ సంస్థలు ఒకే చోట ఉంటే అనర్ధం-ధర్మాన
ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.ప్రభుత్వ సంస్థలన్నింటిని ఒకే చోట ఏర్పాటు చేస్తే అనర్థమని టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. దీనివల్ల భవిష్యత్‌లోవేర్పాటువాదానికి దారి తీసే అవకాశముందన్నారు. అభివృద్ధి అంతా ఓ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్Ķ ...
హెల్మెట్ లేని వాహనదారులపై కేసులు
విజయవాడ,విశాఖ, గుంటూరు నగరాలలో ఉదయం నుంచే అధికారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నవాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే బైక్ సీజ్ చేస్తామని రవాణాశాఖఅధికారులు, పోలీసులుచెప్పారు. ఎంవిపి కాలనీ, పిఎం పాలెం, గాజువాక, సీతమ్మధార ప్రాంతాల్లో, విజయవాడలోనిప్రకాశం బ్యారేజ్, బీసెంట్ రోడ్, బం& ...
Pages:First PREV 15 16 17 18 19 20 21 22 23 24 25 NEXT Last