Latest News

లోకల్ న్యూస్

2019 ఎన్నికల్లో జనసేన పోటీ - పవన్
2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. కాగా ఈ భేటీలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించలేదన్నారు. జనసేన పార్టీన ...
రాయలసీమకు అన్యాయం చేసింది బాబే-శ్రీకాంత్ రెడ్డి
రాయలసీమకు అన్యాయం చేసింది చంద్రబాబే నని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అసలు బాబు ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేసిన శ్రీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లాలో బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ...
విశాఖ ఏజెన్సీలోవైసిపికి చేదు అనుభవం
విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన వైసిపి బందాన్ని గిరిజునులు అడ్డుకోవటంతో  వైసిపికి చేదు అనుభవం ఎదురైంది. వైసిపి కార్యకర్తలను, మీడియా ప్రతినిధులను అడ్డుకుని, గిరిజునులు నిర్బంధించారు. తమ అనుమతి లేకుండా ఎవరూ రావొద్దంటూ హెచ్చరించారు. తమ అనుమతిలేకుండా ఎవరొచ్చినా అడ్డుకుంటామని చెప్పారు. మ ...
బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు రాలేదు
బాక్సైట్‌ తవ్వకాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, బాక్సైట్‌ తవ్వకాలను గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రత్యామ్నాయ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసమే అన్నారు. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలో ఎలాంటి మైనింగ్‌ కార్యక్రమాలు జరగవని  ఆయన తెలిపా ...
మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్ జి రంగా-దేవినేని
 రైతు వాణిని పార్లమెంట్‌లో వినిపించిన మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆచార్య ఎన్జీరంగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి దేవినేని కంట్రోల్‌ రూం వద్దనున్న ఎన్జీరంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్జీరంగా జీ ...
చట్టవిరుద్దంగా ఉన్న ఏజెంట్లను రద్దు చేయాలి-కెటిఆర్
చట్టవిరుద్దంగా ఉన్న ఏజెంట్లను రద్దు చేయాలని గల్ఫ్ దేశాల్లో తెలుగువారు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గల్ఫ్ లో తెలుగు ప్రజల సమస్యలపై ఢిల్లీలో విదేశాంగశాఖ సమీక్ష జరిపింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి అగర్వాల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ నుంచి  ...
Pages:First PREV 14 15 16 17 18 19 20 21 22 23 24 NEXT Last