Latest News

లోకల్ న్యూస్

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్, మంచినీటి బకాయిల మాఫీ
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో గృహ విద్యుత్‌, మంచినీటి బకాయిలు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నగరంలో 6 లక్షల గృహ విద్యుత్‌ వినియోగదారులు దాదాపు 128 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేవిధంగా 295 కోట్ల రూపాయలు మంచినీటి బిల్లులు బకాయిలు ఉన్నారు. వీటన్నింటిని రద్ ...
బాబు హైదరాబాద్ లో ప్రచారం చేస్తారు-రమణ
తాము తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయాలకు భయపడబోమని తెలంగాణ టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ అన్నారు. చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ప్రచారం చేసి తీరతారని, దానిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసునని రమణ అన్నారు.టిఆర్ఎస్ తమ పార్టీని ఎదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, ఆ సంగ ...
సెన్సార్ షిప్ వద్దంటున్న నటి దివ్య దత్త
ప్రముఖ నటి దివ్య దత్త సినిమాలకు సెన్సార్ షిప్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎలాంటి విషయాలైనా ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉంటున్నాయని, సోషల్ మీడియా విస్తరించిన ఈ తరుణంలో సెన్సార్ బోర్డు, సినిమాలను సెన్సార్ చేయడం వంటివి అవసరమా అని ఆమె ప్రశ్నించారు.సినీ దర్శకత్వం అన్నది ఒక సృజనాత్మకత అని, ఏ విషయాన్ని ఎలా  చూపించాల& ...
త్వరలో హైదరాబాద్ లో జర్నలిస్టు భవన్-కెటిఆర్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో జర్నలిస్టు భవన్ ని నిర్మిస్తామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలలో ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ డిమాండ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్లి త్వరలో వాటి పరిష్కరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి దే&# ...
హైదరాబాద్ లోనూ చంద్రబాబు ఉంటారు
గతంలో పూర్తిగా ఎపి రాజదాని అమరావతిలోనే ఉండాలని భావించిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన షెడ్యూల్ లో కొంత మార్పు చేసుకున్నట్లు కనబడుతోంది. ఇకవపై వారానికి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎనభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ లోని సచివాలయానికి రాబోతున్నారు. ...
అగ్రిగోల్డ్ ఆస్తులను జనవరి 1 నుంచి అమ్మొచ్చు
జనవరి ఒకటి నుంచి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం పాటను నిర్వహించాలని రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ సూచించింది.ఈ మేరకు కమిటీ హైకోర్టు కు నివేదికను సమర్పించింది. సూర్యారావు కమిటీ నివేదికను హైకోర్టు స్వీకరించింది.కాగా మీడియాను నియంత్రించాలని అగ్రిగోల్డ్ సంస్థ హైకోర్టును కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. కాగా అగ్రిగోల్డ్ బాదిĶ ...
Pages:First PREV 11 12 13 14 15 16 17 18 19 20 21 NEXT Last