Latest News

లోకల్ న్యూస్

యాగానికి చంద్రబాబు ఆహ్వానించిన కెసిఆర్
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా చండీ యాగానికి ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంంత్రి కెసిఆర్ విజయవాడ వెళ్లారు. హెలికాఫ్టర్ లో మంత్రి ఈటెల రాజేందర్, పెద్ద పల్లి ఎమ్.పి బల్క సుమన్ లతో కలిసి విజయవాడ వెళ్లిన కెసిఆర్ కు మంత్రులు కామినేని శ్రీనివాస్, రావెల కిషోర్ బాబులు స్వాగతం చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసానిక ...
చంద్రబాబు, జానారెడ్డి లు పార్టీలు మారలేదా-కెటిఆర్
పార్టీ పిరాయింపులకు సంబందించి వస్తున్న విమర్శలపై  మంత్రి కెటిఆర్ ఎదురు దాడి చేశారు. పార్టీ మారనిది ఎవరని ఆయన ప్రశ్నించారు. తాముఎవరిని బెదిరించడం లేదని, అలాంటి అవసరం తమకు లేదని ఆయన అన్నారు. టిడిపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి విజయరామారావును టిఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించడానికి వచ్చిన రామారావు మీడియాతో మాట్లాడుతూ  ఫిరాయి ...
ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై గవర్నర్ ఆగ్రహం
ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య పరీక్షల పేరుతో ప్రజలను పీడిస్తున్నారని ఆయన అన్నారు.అవసరం ఉన్నా, లేకున్నా వైద్య పరీక్షల పేరుతో ఫీజులు గుంజుతున్నారని, చివరికి శవాలకు కూడా పరీక్షలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైద్య వృత్తి ఎంతో & ...
బాబాయ్, అబ్బాయిల మధ్య విబేధాలు
శ్రీకాకుళం జిల్లాలో బాబాయి, అబ్బాయి మధ్య విబేధాలు రచ్చకెక్కినట్లు సమాచారం. మంత్రిగా అచ్చెన్నాయుడు, ఎంపిగా ఉన్న ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుని  కావాలనే రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. జిల్లాలో అంతాతానై నడపాలన్న కోరిక మంత్రిలో ఉంటే, నన్ను, నాన్న గారిని నమ్ముకున్నవా ...
ఆరోగ్య మంత్రిది ఆరంభ శూరత్వం
ఆంధ్రులంటే ఆరంభ శూరత్వం అన్న నానుడి ఒకటి ఉంది. ఎపి వైద్య ఆరోగ్య శాఖ తీరు కూడా అలాగే ఉంది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ను తమ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ ఏడాది క్రితం ప్రకటించారు. కాని ఇంతవరకు దానికి సంబందించిన ఉత్తర్వులు కూడా రాలేదు. అప్పట్లో బిగ్ బి గా పేరొందిన అమితాబ్ ఎపికి ఉచితంగా తన స ...
జామపండు ఆరోగ్యానికి మంచిది
జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. రోజూ ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని వినే ఉంటాం. అలాగే ఈ ఆంధ్రా యాపిల్ లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జామపండును ఆహారం తీసుకున్న తరువాత తినడం ఉత్తమం. భోజనానికి ముందు జామపండు ...
Pages:First PREV 10 11 12 13 14 15 16 17 18 19 20 NEXT Last